Header Banner

పసిడి ప్రేమికులకు శుభవార్త! తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..!

  Thu May 01, 2025 09:02        Business

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజుల క్రితం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ లక్షకు చేరిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడిప్పుడే పసిడి ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. నిన్న అంటే ఏప్రిల్ 30 అక్షయ తృతియ సందర్భంగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,8000కి చేరింది. ఇక ఈరోజు సైతం బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి మరోసారి శుభవార్త. మే 1న గురువారం నాడు 24 క్యారెట్ల పసిడి ధరలు మరింత తగ్గాయి. గురువారం తెల్లవారుజామున దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.89,740గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల పసడి ధర రూ. 97,900కు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
మే 1న గురువారం ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 89,740గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,900 వద్ద కొనసాగుతుంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లోనూ ఇవే బంగారం ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఈరోజు ఉదయం (మే 1న) చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,740గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.97,900గా ఉంది. అలాగే దేశీయ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,740ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.97,900 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.89,890కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,030కు చేరింది. అలాగే బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 97,900కు చేరింది. కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.89,740కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,900గా ఉంది. నిన్న అక్షయ తృతియ రోజుతో చూసుకుంటే ఈరోజు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.99,900 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.99,900గా ఉండగా, చెన్నై, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.1,08,900గా ఉంది.

ఇది కూడా చదవండి: ప్లాట్ కొనుగోలుదారులకు భారీ ఊరట..! రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించిన ఏపీ ప్రభుత్వం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #GoldPriceDrop #GoldRatesToday #TolaGoldRate #GoldLovers #GoldUpdate #JewelleryLovers #GoldNews